హల్డెన్స్ సంగ్రహణాలయం/ హల్డెన్స్ కలెక్షన్స్
- Home
- /
- సహాయ వ్యవస్థలు
- /
- హల్డెన్స్ సంగ్రహణాలయం/ హల్డెన్స్ కలెక్షన్స్
J.B.S హాల్డేన్ (1892-1964) ఇరవయ్యవ శతాబ్దపు అత్యుత్తమ శాస్త్రవేత్తలలో ఒకరు. ఆయన బ్రిటన్‌లోని అత్యంత సుప్రసిద్ధ మేధావి కుటుంబాలలో ఒకదాని నుండి వచ్చారు, ఇందులోని సభ్యులు అనేక తరాలుగా వివిధ విషయాలపై అనేక వందల పుస్తకాలను రచించారు. హాల్డేన్ యొక్క పుస్తకాలు మరియు పునర్ముద్రణల సంకలనాలు RRL – రీజినల్ రీసెర్చ్ లాబొరేటరీ (ఇప్పుడు IICT)కి బహుమతిగా ఇవ్వబడింది. CCMBని IICT నుండి రూపొందించినప్పుడు ఈ సంకలనాలు CCMBకి బదిలీ చేయబడినవి.
హాల్డేన్ యొక్క సంకలనాలు మొత్తం 4,000 పుస్తకాలు మరియు 17,000 పునర్ముద్రణల నిధి. వీటిలో చార్లెస్ డార్విన్ సంతకం చేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి.