సంప్రదించండి
- Home
- /
- సంప్రదించండి
కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం (CCMB) భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉంది.
హైదరాబాద్ లో ఉప్పల్ వైపు వెళ్ళే హబ్సిగూడ క్రాస్ రోడ్డు వద్ద ఉంది. దీనితో పాటు, ఇతర రెండు CSIR ప్రయోగశాలలు – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) మరియు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (NGRI) దాని సమీపంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) మరియు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CFTRI) వంటి ఇతర ముఖ్యమైన సంస్థల అనుబంధ కేంద్రాలు కూడా సమీపంలో ఉన్నాయి
CCMB ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. నగరంలోని మెట్రో బ్లూ లైన్ ద్వారా హబ్సిగూడ మెట్రో స్టేషన్ కి అతి చేరువలో ఉంది. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ, హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుండి 9 కి.మీ., రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నుండి 30 కి.మీ. దూరంలో వుంది. సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి వయా CCMB 18, 18R, 90D, 290, 245, 250, 280, 281, 86/90, 90/277 మరియు 136 నంబర్ల సిటీ బస్సులు (TSRTC) రవాణా సదుపాయం కలిగిస్తాయి. (ఇక్కడ అందించిన సమాచారం తాత్కాలికమైనది మరియు దీనిని TSRTC అధికారులు మార్చే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి బస్సు ఎక్కే ముందు బస్ స్టేషన్‌లో తనిఖీ చేయండి)
మా చిరునామా
Centre for Cellular and Molecular Biology (CCMB) is situated in Hyderabad, Telangana, India.
డైరక్టర్
సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ సెంటర్
హబ్సిగూడ, ఉప్పల్ రోడ్
– 500 007
తెలంగాణ, భారతదేశం
టెలిఫోన్: +91 40 27160222-31, 27160232-41
ఫ్యాక్స్: +91 40 27160591, 27160311
Telephone: +91 40 27160222-31, 27160232-41
ఇమెయిల్: director@ccmb.res.in