ఇంజినీరింగ్ సేవలు
- Home
- /
- సహాయ వ్యవస్థలు
- /
- ఇంజినీరింగ్ సేవలు
CCMB మూడు కేంపస్ లలో వున్న అన్ని వ్యవస్థల నిర్వహణని ఇంజినీరింగ్ విభాగం నిర్వర్తిస్తుంది. వీటిలో వర్క్‌షాప్, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, క్లాస్ 10K క్లీన్ రూమ్‌లు, బయో-సేఫ్టీ లెవెల్ II & III ల్యాబ్‌లు, అల్ట్రా లో ఫ్రీజర్లు, వాక్-ఇన్ కోల్డ్ రూమ్‌లు, వాక్-ఇన్ ఫ్రీజర్ రూమ్‌లు, పైప్డ్ గ్యాస్ సప్లై, ప్రీ-ట్రీట్ వాటర్ సరఫరా, ద్రవ నైట్రోజన్, 3000 kVA బ్యాక్-అప్ జనరేటర్ సెట్లు, 33 kV మరియు 11 kV HT సబ్ స్టేషన్లు, పంపిణీ వ్యవస్థ మరియు 30 kW సౌర విద్యుత్ యూనిట్ వ్యవస్థలు ఈ విభాగం ద్వారా నిర్వహింపబడతాయి.