పురస్కారాలు & గుర్తింపులు

  1. Home
  2. /
  3. పురస్కారాలు & గుర్తింపులు

గత కొన్ని సంవత్సరాలుగా CCMB లోని శాస్త్రవేత్తలు పొందుతున్న పురస్కారాలు మరియు గుర్తింపులు, సమాజం యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్న కఠినమైన పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను తెలుపుతాయి.

  • యునెస్కో యొక్క గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపిక చేయబడింది
  • TWAS (ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇటలీ) అవార్డును అందుకుంది మరియు పరిశోధన & శిక్షణలో సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నియమించబడింది
  • సైన్స్ & టెక్నాలజీలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) అవార్డు ఇవ్వబడింది
  • ఇండస్ట్రియల్ క్రెడిట్ & ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ICICI) లిమిటెడ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించిన ICICI నాలెడ్జ్ పార్క్ లో సభ్యత్వం.
  • బయోఇన్ఫర్మేటిక్స్ అభివృద్ధి కోసం అంతర్జాతీయ వెబ్‌సైట్ అయిన APBioNet లో సభ్యత్వం
  • జాతుల గుర్తింపు కోసం యూనివర్సల్ ప్రోబ్‌ను అభివృద్ధి చేసినందుకు CSIR టెక్నాలజీ అవార్డు
  • మాంసకృత్తుల అధిక వ్యక్తీకరణ కోసం లవణ ప్రేరేపిత వెక్టర్ అభివృద్ధికి CSIR టెక్నాలజీ అవార్డు
  • సంభావ్య క్యాన్సర్ నిరోధక ఏజెంట్ల స్క్రీనింగ్ మరియు ధ్రువీకరణ కోసం ట్రాన్స్‌జెనిక్ డ్రోసోఫిలా సిస్టమ్ అభివృద్ధి కి CSIR టెక్నాలజీ అవార్డు
  • గ్రామీణాభివృద్ధి కోసం చేసిన S&T నూతనావిష్కరణలకు CSIR అవార్డు
  • మెరుగైన సాంబా మసూరి వరి రకం అభివృద్ధి మరియు విస్తరణ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR)తో సంయుక్తంగా చేసిన కృషికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, న్యూఢిల్లీ వారి నుండి
    “బయోటెక్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ డెవలప్‌మెంట్ అండ్ కమర్షియలైజేషన్ అవార్డ్-2016” పొందడం
Notifications